డిసెంబర్ 21న గ్లోబల్ విలేజ్ నేహా కక్కర్ మ్యూజిక్ కాన్సర్ట్
- December 13, 2022
దుబాయ్: బాలీవుడ్ ఐకాన్ నేహా కక్కర్ డిసెంబర్ 21 రాత్రి 8 గంటలకు మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నట్లు గ్లోబల్ విలేజ్ ప్రకటించింది. 'మిలే హో తుమ్', 'దిల్బర్', 'సింబా' వంటి హిట్‌లకు ప్రసిద్ధి చెందింది. ఆమె డ్యాన్స్ ట్రాక్ 'సెకండ్ హ్యాండ్ జవానీ'తో అలరించింది. కక్కర్ యారియాన్ నుండి 'సన్నీ సన్నీ', 2014 సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ 'క్వీన్' నుండి 'లండన్ తుమక్డా'తో సహా అనేక ప్రసిద్ధ పార్టీ పాటలను కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం నేహా కక్కర్ రియాలిటీ టీవీ షో ఇండియన్ ఐడల్‌లో న్యాయనిర్ణేతగా ఉన్నారు. నేహా 2005లో ఇండియన్ ఐడల్ లో పోటీపడ్డారు. 2021లో యూట్యూబ్ డైమండ్ అవార్డును కూడా నేహా గెలుచుకున్నది. ఈ అవార్డు సాధించిన మొదటి భారతీయ మ్యుజిషీయన్ గా చరిత్ర సృష్టించింది. అలాగే ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100, ఆసియా 100 డిజిటల్ స్టార్స్ లిస్ట్‌లలో స్థానం సంపాందించింది.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







