ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఉగ్రవాది అరెస్టు
- April 26, 2016
ముంబయి ఎయిర్ పోర్ట్ లో మంగళవారం ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాది జైనుల్‌ను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. పలు ప్రదేశాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేయడంలో జైనుల్ కీలకంగా వ్యవహరించేవాడు. ఇతని ఆచూకీ కోసం గత కొంతకాలంగా పోలీసులు, భద్రతా అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, జైనుల్ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణకు తరలించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







