కాటన్ కాండీ అమ్మినందుకు వలసదారుడి అరెస్ట్
- April 26, 2016
సలాహ్లోని న్యాయస్థానం, ఆసియాకి చెందిన ఓ వలసదారుడికి 15 నెలల జైలు శిక్ష, 2,400 ఒమన్ రియాల్స్ ఫైన్‌ని విధించింది. లైసెన్స్‌లేని కాటన్ కాండీ ఫ్యాక్టరీని నడుపుతున్నందుకు న్యాయస్థానం ఆ వలసదారుడికి శిక్ష విధించింది. శిక్షాకాలం పూర్తయ్యాక, నిందితుడిని దేశం నుంచి బయటకు పంపివేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఓ ఇంటిని ఫ్యాక్టరీగా మలిచి, అక్కడే కాటన్ క్యాండీలను తయారు చేయడం, వాటిని మార్కెట్లో విక్రయించడం ఆ నిందితుడు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటిని తింటే పిల్లలకు తీవ్రమైన అనారోగ్యం సంభవించే అవకాశం ఉందని, కాటన్ క్యాండీ తయారీలో పరిశుభ్రత పాటించలేదనీ, మెషినరీ చాలా డర్టీగా ఉందని వారు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







