హెరిటేజ్ విలేజ్‌లో నేషనల్ డే ఫెస్టివల్ డిసెంబర్ 24 వరకు పొడిగింపు
- December 20, 2022
బహ్రెయిన్: రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్‌లో నేషనల్ డే ఫెస్టివల్ వ్యవధిని డిసెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అద్భుతమైన జాతీయ పర్వదినాల సందర్భంగా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉత్సవానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఫెస్టివల్ లో భాగంగా అనేక కళాత్మక, వినోద కార్యకలాపాలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ మార్కెట్లు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







