86 హెరాయిన్ క్యాప్సూల్స్‌తో పట్టుబడ్డ స్మగ్లర్ కు జీవితఖైదు
- December 26, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కడుపులో 86 హెరాయిన్ నింపిన క్యాప్సూల్స్‌తో అరెస్టయిన ఒక అసియన్ వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ జీవిత ఖైదును విధించింది. అలాగే 10,000 బిడిలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఎయిర్‌పోర్ట్‌లో చెకిన్ ప్రక్రియలో సదరు వ్యక్తి అనుమానస్పదంగా కన్పించాడని కస్టమ్స్ అధికారులు కోర్టుకు తెలిపారు. అతని ప్రవర్తన వింతగా ఉన్నది. తాము నిర్వహించిన ఫిజికల్ పరీక్షలో ఏలాంటా అనుమానిత వస్తువులు దొరకలేదు. దాంతో ఎక్స్-రే పరీక్షను నిర్వహించగా.. అతని కడుపులో 86 క్యాప్సూల్స్ ఉన్నట్లు తేలింది. అతను బహ్రెయిన్‌కు వచ్చే ముందు వాటిని మింగినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని అధికారులు కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







