యూఏఈలో మరో నాలుగు రోజులు వర్షాలు!
- December 26, 2022
యూఏఈ: యూఏఈలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) పేర్కొంది. అక్కడక్కడా కొన్నిసార్లు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉపరితల అల్పపీడనం కారణంగా వివిధ స్థాయిలలో వర్షపాతం నమోదైంది. షార్జాలోని మలీహా అల్ ధైద్, వెషా రోడ్లో, రస్ అల్ ఖైమాలోని అల్ దైత్, ఫుజైరా, ఉమ్ అల్ క్వైన్, దుబాయ్‌లోని అనేక ప్రాంతాలలో వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షలు పడే సమయంలో రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఎన్సీఎం సూచించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







