ఢిల్లీ విమానాశ్రయంలో ర్యాండమ్ పోస్ట్-అరైవల్ పరీక్షలు ప్రారంభం
- December 26, 2022
న్యూఢిల్లీ: భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ర్యాండమ్ పోస్ట్-అరైవల్ పరీక్షలను ప్రారంభించింది. ఈ మేరకు జెనెస్ట్రింగ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ తెలిపారు. "ఐజిఐ ఢిల్లీ విమానాశ్రయానికి సగటున 25,000 మంది ప్రయాణికులు వస్తారు. అందులో 500 మందికి ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాం. మొదటి రోజు సుమారు 110 పరీక్షలు నిర్వహించాము.’’ అని డాక్టర్ గౌరీ చెప్పారు. మరోవైపు భారతదేశంలో గత 24 గంటల్లో 201 కొత్త కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







