కాజల్ నీకిది అవసరమా.? ట్రోల్ చేస్తున్న నెటిజనం.!
- December 26, 2022
కాజల్ అగర్వాల్ చేసిన పని తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌కి కారణమైంది. ఏమైంది.? నెటిజన్లతో ట్రోల్ చేయించుకునేంతలా చందమామ కాజల్ అగర్వాల్ ఏం చేసింది.? అసలు వివరాల్లోకి వెళితే, క్రిస్మస్ స్పెషల్‌గా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది.
కాజల్ భర్త కిచ్లూతో గాఢంగా లిప్‌లాక్ లాగించేస్తున్న ఫోటో అది. చేతిలో కొడుకు కూడా వున్నాడు. ఈ ఫోటోనే ఇప్పుడు నెటిజన్ల ట్రోల్స్‌కి గురవుతోంది. ఎంత ప్రేమ వుంటే మాత్రం ఇంత పబ్లిగ్గా లిప్‌లాక్ చేసుకోవాలా.? అంటూ నెటిజన్లు కాజల్‌ని ఆడిపోసుకుంటున్నారు.
కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది కాజల్ అగర్వాల్.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







