ఒమన్‌లో ఉరుములతో కూడిన వర్షాలు!

- December 26, 2022 , by Maagulf
ఒమన్‌లో ఉరుములతో కూడిన వర్షాలు!

మస్కట్: ఒమన్‌లోని అనేక సుల్తానేట్ గవర్నరేట్‌లలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర గవర్నరేట్‌లలో విస్తరించిన మేఘాల కారణంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ద్రోణి కారణంగా ముసందమ్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ బురైమి, అల్ దఖిలియా, మస్కట్, అల్ ధాహిరా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా గోవ్‌మోరేట్‌లలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com