2022లో అత్యంత ప్రజాదరణ పొందిన నగరంగా దుబాయ్

- December 27, 2022 , by Maagulf
2022లో అత్యంత ప్రజాదరణ పొందిన నగరంగా దుబాయ్

యూఏఈ: 2022లో గల్ఫ్ రీజియన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నగరంగా దుబాయ్ అగ్రస్థానంలో ఉంది. గూగుల్ "డెస్టినేషన్స్ ఇన్‌సైట్" ప్రకారం.. దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. లండన్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ అత్యంత ప్రజాదరణ పొందిన నగరంగా పేర్కొంది. ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్ మూడవ స్థానంలో ఉంది. న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, బార్సిలోనా, లిస్బన్, టర్కీలోని చారిత్రక నగరం ఇస్తాంబుల్, గ్లోబల్ ఇండెక్స్‌లో ఇటలీకి చెందిన రోమ్, ఇండోనేషియాకు చెందిన డెన్‌పాసర్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com