యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు
- December 28, 2022
యూఏఈ: బుధవారం కూడా యూఏఈలో వర్షాలు కొనసాగుతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు సురక్షితంగా ఉండాలని, ముఖ్యంగా బహిరంగ కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దేశంలోని చాలా ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







