సౌదీలో ఒమానీ ఒంటెల చరిత్ర పై ప్రదర్శన
- December 28, 2022
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలతో రాయల్ కామెల్ కార్ప్స్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో జనవరి 3 నుండి 7 వరకు ఒమానీ ఒంటెల చరిత్రపై సెమినార్, ప్రదర్శనను నిర్వహిస్తుంది. రియాద్‌లోని ఒమన్ రాయబార కార్యాలయం సహకారంతో నిర్వహించే ఈ సెమినార్ లో ఒమనీ ఒంటెలు, వాటి చరిత్ర, మూలాలు, వాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నారు. ఒమానీ స్వచ్ఛమైన ఒంటెల జాతులను సంరక్షించడంలో రాయల్ ఒంటె కార్ప్స్ పాత్రను ప్రదర్శన సందర్భంగా హైలైట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..







