మాజీ పోంటీఫ్ బెనెడిక్ట్ XVI కన్నుమూత
- December 31, 2022
బహ్రెయిన్: గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పోప్ బెనెడిక్ట్ వాటికన్లోని మేటర్ ఎక్లెసియా మొనాస్టరీలో శనివారం మరణించారు. "పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ XVI, వాటికన్లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఈరోజు ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని విచారంతో మీకు తెలియజేస్తున్నాను. వీలైనంత త్వరగా మరింత సమాచారం అందించబడుతుంది" అని ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







