కారుతో హంగామా.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్
- January 02, 2023
బహ్రెయిన్: స్నేహితుల ముందు కారును ప్రదర్శించడం, నివాస పరిసరాల్లో న్యూసెన్స్ సృష్టించిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల యువకుడు తన కారుతో రామ్లీ ప్రాంతంలో వాహనాన్ని బలంగా తిప్పడం, ఇతర విన్యాసాలు చేయడం ద్వారా హంగామా సృష్టించాడని పోలీసులు తెలిపారు. కారును కూడా సీజ్ చేసి డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే సహించబోమని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







