దుబాయ్‌లో ప్రజా రవాణాను ఉపయోగించిన 2.1 మిలియన్ల మంది

- January 02, 2023 , by Maagulf
దుబాయ్‌లో ప్రజా రవాణాను ఉపయోగించిన 2.1 మిలియన్ల మంది

యూఏఈ: 2023 నూతన సంవత్సర వేడుకలో 2,166,821 మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షేర్డ్ మొబిలిటీ టాక్సీలను ఉపయోగించారని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వెల్లడించింది. గత సంవత్సరం కంటే 33 శాతం(1,632,552) అధికమన్నారు.
మెట్రో: 958,161 మంది (గత సంవత్సరం 640,175 మంది), ట్రామ్: 49,855 రైడర్లు (గత సంవత్సరం 34,672 మంది), పబ్లిక్ బస్సులు: 395,930 రైడర్లు (గత సంవత్సరం 331,837), సముద్ర రవాణా మార్గం: 77,844 రైడర్లు (గత సంవత్సరం 50,398), ఇ-హైలర్: 125,651 రైడర్లు (గత సంవత్సరం 96,937 మంది), టాక్సీ: 558,079 మంది (గత సంవత్సరం 476,831 మంది), షేర్డ్ మొబిలిటీ అంటే: 1,301 రైడర్స్ (గత సంవత్సరం 1,011) ఉపయోగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com