సౌదీ డాకర్ ర్యాలీ 2023: ప్రోలాగ్‌లో ఆడి అగ్రస్థానం
- January 02, 2023
సౌదీ: డకార్ ర్యాలీ క్క 45వ ఎడిషన్ న్యూ ఇయర్ సందర్భంగా ఎర్ర సముద్రం ఒడ్డున 13 కి.మీ సమయంతో కూడిన చిన్న రేసుతో ప్రారంభమైంది. టాప్ 10 ఫినిషర్లు వారి ప్రాధాన్య ప్రారంభ స్థానాలను ఎంచుకునే అవకాశాన్ని పొందారు. రెండుసార్లు DTM ఛాంపియన్ అయిన ఎక్స్‌స్ట్రామ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆడి RS Q e-tron E2లో సరిగ్గా ఎనిమిది నిమిషాల్లో టైమ్డ్ లూప్‌ను పూర్తి చేశాడు. తొమ్మిది సార్లు WRC ఛాంపియన్ అయిన లోయెబ్ తన ప్రొడ్రైవ్-బిల్ట్ హంటర్లో రెండవ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. డాకర్ లెజెండ్ పీటర్హాన్సెల్ ఇద్దరు ఆడి డ్రైవర్లుగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రీ-ర్యాలీ ఫేవరెట్ అల్-అత్తియా తన టయోటా హిలక్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. GCK మోటార్‌స్పోర్ట్ డ్రైవర్ గ్వెర్లిన్ చిచెరిట్ ఐదవ స్థానంలో.. సైన్జ్ తన ఆడిలో కేవలం 14 సెకన్ల దూరంతో ఆరో స్థానంలో నిలిచాడు. యజీద్ అల్-రాజి తన టయోటా కారుతో ఏడవ పొజిషన్ పొందారు. జాకుబ్ ప్రిజిగోన్స్కీ, ఓర్లాండో టెర్రానోవా అల్-రాజీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 2023 డకార్ ర్యాలీ సౌదీ అరేబియా ఎడారుల మీదుగా దాదాపు 7,500 కి.మీ వరకు రేసు సాగనున్నది. 2023 డాకర్ ర్యాలీలో గ్లోబల్ స్టార్లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







