మార్చిలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో

- January 02, 2023 , by Maagulf
మార్చిలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో

బహ్రెయిన్: మూడు సంవత్సరాల విరామం తర్వాత బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో(BIGS) తిరిగి రానుంది. మార్చి 1-5 తేదీలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మార్చి 2 నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాజ్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, స్థిరత్వానికి దోహదపడే వివిధ వ్యవసాయ సాంకేతికతలను BIGS హైలైట్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక, విదేశీ కంపెనీలు అందించే వ్యవసాయ ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టనున్నారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మద్దతుతో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ కన్సల్టేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌ సమన్వయంతో నాలుగు రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com