నార్త్ అల్ బతినాలో హత్య.. నిందితుడు అరెస్ట్

- January 03, 2023 , by Maagulf
నార్త్ అల్ బతినాలో హత్య.. నిందితుడు అరెస్ట్

మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లో ఓ మహిళా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఓ వ్యక్తిని అనుమానంతో అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. "అల్ బతినా నార్త్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ లివాలో ఒక మహిళా సిటిజెన్ ను ఎవరో హత్య చేశారు. ఈ కేసులో అనుమానంతో ఓ పౌరుడు హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో అనుమానంతో సదరు పౌరుడిని అరెస్టు చేశారు. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి" అని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com