కాళహస్తిలో అనసూయ ప్రత్యేక పూజలు అందుకోసమేనా.!
- January 05, 2023
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్.. అలా వచ్చిన క్రేజ్‌ని అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. బుల్లితెరపై తిరుగులేని హాట్ యాంకకర్గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ హాట్నెస్తోనే పెద్దతెరకూ ప్రమోట్ అయ్యింది. అక్కడా సక్సెస్ అయ్యింది. వరుస సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల బుల్లితెరపై జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది అనసూయ.
తాజాగా అనసూయ శ్రీ కాళహస్తిలో ప్రత్యేకంగా పూజులు చేయించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.న్యూ ఇయర్లో తనకు అంతా మంచే జరగాలని ఈ ప్రత్యేక పూజలు చేయించిందట అనసూయ.
ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటూ, ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది అనసూయ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్, ‘కన్యాశుల్కం’ ఆధారంగా రూపొందుతోంది. అదే టైటిల్‌తో ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు సుక్కు మాస్టర్.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







