ఓవర్సీస్లో బాలయ్య కనీ వినీ ఎరుగని రికార్డ్.!
- January 05, 2023
ఓవర్సీస్లో బాలయ్యకు ఓ మోస్తరు ఫాలోయింగ్ మాత్రమే. అలాంటిది ఇప్పుడు రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు వీరసింహుడిగా బాలయ్య. నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’కి ఓవర్సీస్లో మంచి ఆదరణ దక్కుతోంది.
అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని ఓవర్సీస్ మీడియా ద్వారా అందుతోన్న సమాచారం. జనవరి 12న ‘వీర సింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కి ఇంకా చాలానే టైముంది. అలాంటిది, అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరిగాయట.
బాలయ్య కెరీర్లో ఇంతవరకూ ఏ సినిమాకీ ఓవర్సీస్లో ఇంత క్రేజ్ రాలేదు. సో, ‘వీర సింహారెడ్డి’తో బాలయ్య ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టించబోతున్నాడనీ తెలుస్తోంది. ఇదంతా ‘అఖండ’ ఎఫెక్ట్ అంటున్నారు. ‘అఖండ’కూ ఓవర్సీస్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







