అన్నపూర్ణ స్టూడియోలో అల్లు శిరీష్ కొత్త సినిమా ప్రారంభo..
- April 28, 2016
: 'గౌరవం' చిత్రంతో తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్ హీరోగా రూపుదిద్దుకోనున్న కొత్త సినిమా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, అల్లు అరవింద్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఎం.వి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్నారు. గిబ్రన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







