4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నా కస్టమ్స్‌ అధికారులు...

- April 28, 2016 , by Maagulf
4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నా కస్టమ్స్‌ అధికారులు...

శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీస్థాయిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 4 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com