కువైట్‌లో XBB.1.5 కొవిడ్ వేరియంట్ గుర్తింపు
- January 13, 2023
కువైట్: కొవిడ్ -19 ఒమిక్రాన్ వేరియంట్ కొత్త సబ్‌వేరియంట్ XBB.1.5ను జన్యు పరీక్షల్లో గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వేరియంట్ వ్యాప్తికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదని, జన్యు విశ్లేషణలలో XBB.1.5 సబ్ వేరియంట్ ను గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్గగా గుర్తించిన వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ దేశాల్లో ఉనికిలో ఉందన్నారు. కొవిడ్ రక్షణ చర్యలను అందరూ పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







