బహ్రెయిన్‌లో బెస్ట్ హార్స్ కండిషన్ అవార్డు రేసు
- January 13, 2023
బహ్రెయిన్: హర్ హైనెస్ షైఖా నూరా బింట్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్టేబుల్స్ రేస్ 120 కిమీల ప్రైవేట్ స్టేబుల్స్ రేసు ప్రారంభం కానుంది. ఈ రేసును అల్ ఫుర్సాన్ టీమ్ హెడ్, షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించనున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి బెస్ట్ హార్స్ కండిషన్ అవార్డును అంజేస్తారు. అలాగే జాకీ, ట్రైనర్, గ్రూమర్ల విభాగంలోనూ బహుమతులు, ఆర్థిక రివార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ ద్వారా గుర్తింపు పొందిందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







