మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ఇద్దరు ఆసియన్లు బహరేన్ లో అరెస్టు
- April 28, 2016
మనామా : మాదకద్రవ్యాల వ్యతిరేక బృందాలు ఇద్దరు ఆసియన్లు అరెస్టు చేసింది. వారివద్ద నుంచి 112,000 బహేరిన్ దినార్ల విలువ చేసే ఒక కిలోగ్రాము హెరాయిన్ ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వీరి వద్ద నుంచి 141 హెరాయిన్ గుళికలు మరియు డబ్బును మాదకద్రవ్యాల వ్యతిరేక బృందాలు రెడ్ హ్యాండ్డ్ గా పట్టుకొన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేస్తూ, ఈ ఇద్దరు మాదకద్రవ్యాల సరఫరాదారులు బహేరిన్ రాజ్యములో హెరాయిన్ గుళికలము అమ్మాలని ప్రణాళీక సిద్ధం చేసుకొన్నట్లు తెలిపారు.వీరిపై చట్టపరమైన చర్య తీసుకొనేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు సూచించిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









