రవాణాశాఖలో అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో

- April 28, 2016 , by Maagulf
రవాణాశాఖలో అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో

 రవాణాశాఖలో అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందించనున్నారు. ఈ సదుపాయం మే 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సేవల ఫీజును మాత్రం మీ సేవలో చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com