మహిళా కార్మికుల్ని వేధిస్తున్న ముగ్గురి అరెస్ట్
- April 28, 2016
హిద్లోని ఓ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళల్ని, అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రతిరోజూ వేధింపులకు గురిచేసేవారు. పని వేళల్లోనూ, ఆ తర్వాత తాము నివాసముండే చోట కూడా వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, రెడ్ హ్యాండెడ్గా ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఇండియాకి చెందిన సామాజిక కార్యకర్తలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. వారే పోలీసులకు, ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







