హూప్స్.! శృతిహాసన్‌కి అంత సీనూ సినిమా లేదంట.!
- January 14, 2023
శృతిహాసన్ పనైపోయిందే.. అనుకున్న తరుణంలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఓకే చేసి అందరికీ షాకిచ్చింది. ప్రబాస్‌తో ‘సలార్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’, నందమూరి బాలయ్యతో ‘వీర సింహారెడ్డి’ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుని తన సత్తా చాటింది.
అక్కడితో ఆగలేదు సరికదా. సంక్రాంతికి ఒకేసారి రెండు పెద్ద సినిమాలతో ఇద్దరు పెద్ద హీరోలతో ఆన్ స్ర్రీన్ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. అసలు సిసలు సంక్రాంతి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
అయితే, సినిమాలు రిలీజ్ అయ్యాకా, శృతి హాసన్ నిరాశ పరిచింది. రెండు సినిమాల్లోనూ శృతి హాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది. కేవలం గ్లామర్ డాళ్‌గానే మిగిలిపోయింది పాపం.! ఇక ‘సలార్’లో శృతి పాత్ర ఎలా వుండబోతోందో.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







