విద్యుత్ లేకుండా 45 డిగ్రీల వేడిలో రెండో రోజు షార్జా
- April 29, 2016
ఈ పరిణామంతో భీతిల్లిన మహిళలు, పిల్లలు వేడి నుండి ఉపశమనం పొందడానికి దుబాయ్ , ఇతర ఎమిరేట్స్ లో ఉన్న బంధువులు స్నేహితుల ఇళ్ళకు పరుగులు తీస్తున్నారు.పారిశ్రామిక ప్రాంతాల్లో నివసిస్తున్నకుటుంబాలు షార్జాలో ఏర్పడిన విధ్యుత్ లేమి కారణంగా ఏదో రకంగా ఇళ్లలోనే కాలం గడుపుతుంటే, మరికొందరిలో నిరాశా తో కూడిన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి మంగళవారం రోజు ఇదే కొనసాగడంతో వేసవి అంటే ఏమిటో షార్జా ప్రజలకు అనుభవం అయ్యంది. షార్జా పారిశ్రామిక జోన్ మరియు రోలా, బుతీన మరియు అల్ టవూన్ కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో చెమటలతో దుస్తులు తదిచిపోతున్నాయి. నిజానికి, అనేకమంది ఉద్యోగులు వారు రాత్రి మొత్తం మేల్కొని ఉన్నారు. విద్యుత్ లేకపోవడంతో నిద్రపోయే అవకాశం వారికి లేదు. ఉదయం వేళకు విద్యుత్ తిరిగి రాలేదు "చిన్న పిల్లలతో పలు కుటుంబాలు దుబాయ్ లో స్నేహితులు మరియు బంధువులు ఇళ్లలో ఆశ్రయం పొందారు నా భర్త భారతదేశం లో ఉన్నారు నేను మా నాలుగు ఏళ్ల కుమార్తె. గత మూడు రోజుల మేము రోలా ఒక స్నేహితుని ఇంట్లో నివసిస్తున్నామని " బిందు సురేష్ అనే ఒక గృహిణి చెప్పారు. కార్మిక శిబిరాలలో పనివారు రోజంతా కష్టపడుతూ, పని ముగిసిన తర్వాత తమ తమ గదులకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. విద్యుత్ లేని కారణంగా వారికి నిద్ర లేదు. " 3 వ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు 3,000 కార్మికులు షార్జా మున్సిపాలిటీ ఇచ్చిన వసతి లో నివసిస్తున్నారు. అధికారులు కేవలం అక్కడకు వచ్చి కార్మికులని ఓదార్చారు ," ఈ విషయాన్ని శిబిరంలో ఒక మున్సిపాలిటీ సిబ్బంది ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







