వాడి కబీర్ ఇండియన్ స్కూల్ వద్ద అగ్ని ప్రమాదం
- April 29, 2016
మస్కట్ - వాడి కబీర్ లోని ఇండియన్ స్కూల్ లో గురువారం ఉదయం పాఠశాల ఆవరణలో ఒక చోట అగ్ని రాజుకోవడంతో విద్యార్థులను మరియు సిబ్బందిని వెలుపలకు తరలించారు. ప్రథమ చికిత్స గదిలో ఒక షార్ట్ సర్క్యూట్ జరగడంతో పొగ భవనం బయటకు రావడంతో విద్యార్థులు మరియు సిబ్బందిని అక్కడ నుంచి ఖాళీ చేయించారు ఈ గందరగోళంతో ఫలితంగా విద్యార్థులను మరియు సిబ్బందిని బైటకు పంపించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







