మస్కట్ నైట్స్ 2023 ఈవెంట్లు ప్రారంభం
- January 20, 2023
మస్కట్: ప్రజలు, టూరిస్టులు, సమాజంలోని వివిధ వర్గాల వారిని అలరించుందకు మస్కట్ నైట్స్ 2023 వచ్చేసింది. మస్కట్ గవర్నర్ సయ్యద్ సౌద్ హిలాల్ అల్ బుసాయిదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్ 4 ఫిబ్రవరి 2023 వరకు కొనసాగుతుంది. మస్కట్ నైట్స్ నాలుగు ప్రదేశాలలో ఖురమ్ నేచురల్ పార్క్, అల్ నసీమ్ పార్క్, ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC), ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ లలో జరుగుతున్నాయి. ప్రతిరోజూ ప్రజలకు, సందర్శకులకు సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే వారాంతాల్లో లొకేషన్లు 12 అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







