ఒమన్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి
- January 20, 2023
మస్కట్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక..స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ఈ రోజు జరిగింది.ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ కో-ఆర్డినేటర్స్ మొహమ్మద్ ఇమామ్, ముప్పవరపు శ్రీను బాబు, కంతేటి రాఘవేంద్ర, తేలప్రోలు వాసు బాబు, వేములపల్లి పవన్, కొర్రపాటి రమేష్, గారపాటి సత్య శ్రీధర్, వడ్లపట్ల మురళి, గురు మూర్తి ,అమతీ సీతారామయ్య, సూరపనేని రాజా, అమిలినేని గిరి బాబు, గాలి నెహ్రు, అనిల్ నాగిడి, తేల్లా అనిల్ కుమార్, గింజుపల్లి శ్రీనివాస రావు, బండ్లమూడి శ్రీనివాసరావు మరియు తెలుగు దేశం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారు.



తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







