ఒమన్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి

- January 20, 2023 , by Maagulf
ఒమన్ లో ఎన్టీఆర్ కు ఘన నివాళి

మస్కట్: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక..స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ఈ రోజు జరిగింది.ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమన్ కో-ఆర్డినేటర్స్ మొహమ్మద్ ఇమామ్, ముప్పవరపు శ్రీను బాబు, కంతేటి రాఘవేంద్ర, తేలప్రోలు వాసు బాబు, వేములపల్లి పవన్, కొర్రపాటి రమేష్, గారపాటి సత్య శ్రీధర్, వడ్లపట్ల మురళి, గురు మూర్తి ,అమతీ సీతారామయ్య, సూరపనేని రాజా, అమిలినేని గిరి బాబు, గాలి నెహ్రు, అనిల్ నాగిడి, తేల్లా అనిల్ కుమార్, గింజుపల్లి శ్రీనివాస రావు,  బండ్లమూడి శ్రీనివాసరావు మరియు తెలుగు దేశం కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com