సౌదీయేతర కార్మికుల డేటా ముందస్తుగా నమోదుకు అవకాశం
- January 24, 2023
రియాద్ : సౌదీయేతర కార్మికులు రాజ్యంలోకి ప్రవేశించిన వెంటనే వారి యజమానులు రిజిస్ట్రేషన్ సేవను ముందస్తుగా నమోదు చేయడానికి అనుమతించినట్లు జనరల్
ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) పేర్కొంది. ఇది సంబంధిత ప్రభుత్వ సంస్థలతో డేటా మార్పిడి ద్వారా జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ సేవల ద్వారా వాస్తవ వేతనాలు లేదా జీతాల డేటాను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి యజమానులు చొరవ తీసుకోవాలని సంస్థ పేర్కొంది. రెండు పార్టీల మధ్య అంగీకరించిన సరైన వేతనానికి అనుగుణంగా జరిగిన కాంట్రాక్టు.. కంట్రిబ్యూటర్, యజమాని పక్షాల హక్కులను రక్షించడంలో కీలకంగా ఉంటుందని GOSI పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







