జనవరి 29 నుండి ఒమన్ ‘డెసర్ట్ అడ్వెంచర్ ఫెస్టివల్’
- January 25, 2023
మస్కట్: హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ, ఉత్తర అషార్కియా గవర్నర్ కార్యాలయం సహకారంతో.. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీల భాగస్వామ్యంతో బిదియాలో "అల్-షార్కియా శాండ్స్‌లో ఎడారి అడ్వెంచర్ ఫెస్టివల్"ని నిర్వహిస్తోంది. ఇది జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 3 వరకు సాగనుంది. ఫెస్టివల్ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు క్రీడలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గవర్నరేట్‌లో పర్యాటక రంగం, హోటల్ ఆక్యుపెన్సీ రేట్లను పెంచడం, ఎడారి అడ్వెంచర్ టూరిజం ఔత్సాహికులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫెస్టివల్‌లో బెలూన్లు, పారాగ్లైడింగ్, లేజర్ లైట్లు, ఒమానీ ఆటోమొబైల్ అసోసియేషన్, బిడియాహ్ ఎండ్యూరెన్స్ రేసింగ్ క్లబ్ నిర్వహించే ఎండ్యూరెన్స్ రేసింగ్ ఛాలెంజ్ పోటీలు, పిల్లలకు వినోద కార్యక్రమాలు ఉంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







