జనవరి 29తో ముగియనున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్
- January 25, 2023
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) తుది దశకు చేరుకుంది. యూఏఈలోని నివాసితులు, పర్యాటకులను అకర్షిస్తున్న 28వ ఎడిషన్ డీఎస్ఎఫ్ జనవరి 29వ తేదీతో ముగియనుంది. ఈ సీజన్ సేల్ జనవరి 27 నుండి 29 వరకు జరుగుతుంది. నగరం అంతటా 2,000 స్టోర్లలో 500 బ్రాండ్లపై భారీ ఎత్తున్న డిస్కౌంట్లు అందిస్తున్నారు. తాజా ఫ్యాషన్ వస్తువుల నుండి స్టైలిష్ లైఫ్ స్టైల్ ఉత్పత్తులు, పిల్లల బట్టలు తదితర వస్తువులపై 25 నుండి 90 శాతం వరకు ఆఫర్లను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







