పాఠశాల వేళలు, తరగతి గంటల మార్పు అధికారం స్కూళ్లకే
- January 26, 2023
జెడ్డా - అనుబంధ ప్రైవేట్, అంతర్జాతీయ పాఠశాలలకు తరగతి గంటల వ్యవధిని తగ్గించడానికి, అలాగే పాఠశాల పని వేళల సమయాన్ని సర్దుబాటు చేయడానికి అధికారాన్ని సౌదీ అరేబియా విద్యా మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. విద్యా రంగాన్ని మరింత మెరుగుపరచడం, ప్రైవేట్, అంతర్జాతీయ పాఠశాలల పనితీరును సులభతరం చేయడంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం.. పాఠశాలల ప్రాథమిక, ఇంటర్మీడియట్ స్థాయిలకు తరగతి గంటల వ్యవధి 35 నిమిషాల కంటే తక్కువ ఉండకూడదు. మాధ్యమిక పాఠశాలలకు 40 నిమిషాల కంటే తక్కువ ఉండకూడదు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







