‘రావణాసుర’: మాస్‌రాజా హ్యాట్రిక్ కొట్టగలడా.?
- January 26, 2023
మాస్ రాజా రవితేజ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌తో మంచి ఫామ్‌లో వున్నాడు. ఈ టైమ్‌లో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ పై అంచనాలు పెరిగాయ్.
సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు రవితేజ బర్త్‌డే సందర్భంగా. వరుస హత్యల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందబోతోందని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.
అమ్మాయిలు, హత్యలు.. ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయ్. కానీ, రవితేజ ‘రావణాసుర’ ఆసక్తి కలిగిస్తోంది. వరుస పెట్టి అమ్మాయిల్ని చంపుతున్నదెవరు.? రవితేజకీ ఆ హత్యలకు ఏదైనా సంబంధం వుందా.? వంటి అంశాలు ‘రావణాసుర’ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయ్.
ఆ క్యూరియాసిటీ తీరాలంటే సమ్మర్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







