తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం

- January 30, 2023 , by Maagulf
తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం

హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శితోపాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.రాష్ట్ర అధ్యక్షుడిగా కౌశిక్ కుమార్(ఉస్మానియా),ప్రధాన కార్యదర్శిగా ఆర్.కె.నిఖిల్ కుమార్(గాంధీ),ఉపాధ్యక్షులుగా డి.శ్రీనాధ్(కేఎంసీ),ప్రణయ్(నిజామాబాదు-జీఎంసీ),అరుణ్కుమార్(రిమ్స్),కౌశిక్ జోషి(జీఎంసీ),తాన్యా జరార్(ఓఎంసీ),ప్రత్యుష్ రాజ్  (సిద్దిపేట్-జీఎంసీ),అధికార ప్రతినిధులుగా చిత్తర్వు కరిష్ని,అవినాశ్ లు ఎన్నికైనట్లు సంఘం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com