బీపీ కంట్రోల్‌లో వుండాలంటే, ఈ పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి సుమా.!
- January 30, 2023ఈ రోజుల్లో బీపీ, అధిక రక్తపోటు అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ఏజ్‌తో సంబంధం లేకుండానే బీపీ సమస్యలు తలెత్తుతున్నాయ్. తద్వారా గుండె సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది.
వీలైనంత వరకూ బీపీని కంట్రోల్‌లో వుంచుకునేందుకు ఈ చిన్నపాటి ఆర్గానిక్ రెమిడీస్ పాఠిస్తే మంచిదని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు. ఏం లేదండీ.. కొన్ని రెగ్యులర్ జ్యూస్ ఐటెమ్స్ అదేనండీ పండ్ల రసాలని మన డైలీ మెనూలో చేర్చుకుంటే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.
దానిమ్మ రసం
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా వుంటాయ్. దాంతో, రోగ నిరోధక శక్తి బలపడి వ్యాధుల నుంచి పోరాడే శక్తి లభిస్తుంది.
టమోటా రసం:
టమోటాలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయ్. అలాగే సి విటమిట్ కూడా అధికంగా వుంటుంది. ఒక గ్లాసు టమోటా రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో వుంటుంది. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.
బీట్ రూట్, కొబ్బరి నీళ్లు.. పొటాషియం అధికంగా వుండడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలో వుంటుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







