'టైటానిక్' చిత్రం ఆడియో విడుదల..
- May 01, 2016
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూరి హీరోగా, యామినీ భాస్కర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 'టైటానిక్'. అంతర్వేది టూ అమలాపురం ఉప శీర్షిక. ఆదివారం రామానాయుడు స్టూడియోలో చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు బి.గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత కేఎల్ దామోదర్‌ప్రసాద్, నటుడు కాదంబరి కిరణ్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









