మానసిక ప్రశాంతతకు యోగా..
- May 01, 2016
మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు అన్నారు. హైదరాబాద్ లోని భాగ్యనగర్ కాలనీలోని హోటల్ వన్‌ప్లస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన అందరికీ ఆరోగ్యం యోగా çసంస్థlఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా నేర్చుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చాన్నారు. సినిమా షూటింగ్లో ఒక సన్నివేశ చిత్రీకరణలో తనకు ప్రమాదం జరిగినప్పుడు శ్వాస మీద దృష్టిపెట్టి యోగా చేయడం వల్ల ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డానని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









