ఒమన్‌లో మిస్క్ మై షాజా ప్రారంభం
- May 02, 2016
ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఇండిపెండెంట్ ఆపరేటర్ - షాజా హోటల్స్, ఒమన్‌లో ఫోర్స్టార్ బ్రాండ్ మిస్క్ బై షాజాను ప్రారంభించింది. గత వారంలో దుబాయ్‌లో ఈ బ్రాండ్‌ని ప్రారంభించారు. 2017 మార్చ్‌లో మస్కట్‌లోని అల్ మౌజ్‌లో తొలి హోటల్ ప్రారంభమవుతుంది. సౌదీ అరేబియా, దుబాయ్‌లో చాలా అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయనీ, షాజా బ్రాండ్‌పై ఫోర్ స్టార్ మార్కెట్‌ని విస్తరిస్తామని షాజా హోటల్స్ సీఈఓ సిమన్ కూంబ్స్ తెలిపారు. మిస్క్ మై షాజాకి రీజియన్‌లో మరో మూడు డీల్స్ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. 2016, 2017 తమ గ్రూప్‌కి అత్యంత కీలకమని, షాజా హోటల్స్, మిస్క్ బై షాజా ద్వారా తమ కార్యకలాపాల్ని విస్తరించనున్నామని చెబుతూ, 2016లో మక్కాలో షాజా హోటల్ని స్థాపిస్తామనీ, యూరోపణలోనూ, మిడిల్ ఈస్ట్‌లో మరికొన్ని చోట్ల హోటల్స్ ఏర్పాటు చేస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







