కువైట్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
- February 11, 2023
కువైట్: సాల్మీ రోడ్డులో వాహనం బోల్తా పడిన ఘటనలో సౌదీ జాతీయుడు మృతి చెందగా, అతని కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టి బోల్తా కొట్టినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







