'అ ఆ' ఆడియో విడుదలకు హాజరైన పవర్ స్టార్.!

- May 02, 2016 , by Maagulf
'అ ఆ' ఆడియో విడుదలకు హాజరైన పవర్ స్టార్.!

అభిమానుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఎప్పుడూ చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఆ మాటను నిలబెట్టుకున్నారు. పవన్ వీరాభిమాని నితన్-సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అంతకు ముందు ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నితిన్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com