భర్త విడాకులు: హన్సిక ఇలా ఇరికేసిందేంటీ.?
- February 11, 2023
‘దేశముదురు’ బ్యూటీ హన్సిక తాజాగా వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. డిశంబర్‌లో కోరుకున్న ప్రియుడు సోహైల్‌ని వివాహం చేసుకున్న హన్సిక, తన మ్యారేజ్ లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తోంది.
అయితే, సోహెల్‌కి అంతకు ముందే వివాహమైంది. మొదటి భార్యకు విడాకులిచ్చేసి, హన్సికతో లవ్‌లో పడి, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇదంతా తెలిసిన సంగతే. అయితే, తాజాగా సోహెల్ విడాకుల వెనక హన్సిక హస్తం వుందంటూ వార్త గుప్పుమంటోంది.
మొదట్లో ఈ పుకారును లైట్ తీసుకున్న హన్సిక, ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యింది. తన భర్త విడాకుల విషయం తనకు తెలిసిన సంగతే కానీ, దానితో తనకెలాంటి సంబంధం లేదనీ సంజాయిషీ ఇచ్చుకుంది. హన్సిక సంజాయిషీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







