#RC15 ఈ లీకుల గోలేంటబ్బా.!
- February 11, 2023
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి అనూహ్యంగా లీకులు వేధిస్తున్నాయ్.గతంలో రామ్ చరణ్ లుక్ ఒకటి సడెన్‌గా లీక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో లీక్.
ఈ సినిమాలో చరణ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఐఏఎస్ అధికారా పాత్ర.. ఈ పాత్రను అఫీషియల్‌గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మరోటి రాజకీయ నాయకుడి పాత్ర. రెట్రో లుక్స్‌లో కనిపిస్తున్నాడు ఈ పాత్రలో చరణ్. ఇది అనుకోకుండానే లీక్ అయిపోయింది. తాజాగా ఇదే లుక్‌కి సంబంధించి ఇంకో లీక్. అభ్యుదయం పార్టీ నేతగా చరణ్ కనిపించబోతున్నాడనేదే ఈ లీకు తాలూకు సారాంశం.
చార్మినార్ బ్యాక్ గ్రౌండ్‌లో ఓ పోస్టర్.. ఆ పోస్టర్‌పై రాజకీయ నాయకుడిగా ప్రజలకు అభివాదం చేస్తున్న చరణ్ ఫోటో వుంది. ఇప్పుడీ పోస్టర్ హాట్ టాపిక్ అయ్యింది. కైరా అద్వానీ, అంజలి ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ల పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







