‘జైలర్’లో సూపర్ స్టార్ పాత్ర ఇదేనట.!
- February 11, 2023
సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
తెలుగు కమెడియన్ సునీల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. కాగా, టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమాలో రజనీకాంత్ జైలర్ పాత్రలో కనిపించనున్నారని అనుకున్నారంతా.
అయితే, అందులో చిన్న ట్విస్ట్ వుంది. రిటైర్డ్ జైలర్‌గా సూపర్ స్టార్ కనిపించబోతున్నారట. అదే తాజా అప్‌డేట్. ఓ రిటైర్డ్ జైలర్ కథను ఎంతో హృద్యంగా ‘జైలర్’ సినిమాలో చూపించబోతున్నారట. కథ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ హత్తుకునేలా వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.
ఈ మధ్య సూపర్ స్టార్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్. ఈ సినిమాతో ఎలాగైనా రజనీ కాంత్ హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







