స్టైలిష్ లుక్స్‌లో ప్రబాస్.!
- February 11, 2023
ప్రబాస్ గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అవును మరి, ఆయన ప్యాన్ ఇండియా సూపర్ స్టార్. నిన్న మొన్నటి వరకూ ప్రబాస్‌కి జ్వరం అనే న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆయన న్యూ లుక్ ట్రెండింగ్ అవుతోంది.
ప్రబాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ‘ఆదిపురుష్’ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ‘సలార్’ సెట్స్ మీదుంది. ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ దశలో వుంది. అలాగే, మారుతి సినిమా కూడా సెట్స్ మీదే వుంది.
ఈ సినిమాల్లో ఏదో ఒక సినిమా కోసమా.? లేక క్యాజువల్‌గానే ట్రై చేశాడో ఏమో కానీ, తాజాగా స్టైలిష్ లుక్స్‌లోకి మారిపోయాడు ప్రబాస్. లైట్ బియర్డ్ కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని మోడ్రన్ షర్ట్‌లో దర్శనమిస్తున్నాడు. ఇప్పుడీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







