‘సలార్’ ఈ అప్డేట్ విన్నారా.?
- February 13, 2023
‘సలార్’ తో ప్రబాస్ మరో ప్రభంజనం సృష్టించేలానే వున్నాడనిపిస్తోంది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ మేకింగ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది.
ఈ సినిమా అౌన్స్‌మెంట్ నుంచే సంచలనం రేపుతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ప్రచారంలో వుంది. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ రెండు పార్టులుగా తెరకెక్కించనున్నాడనీ తెలుస్తోంది. సెప్టెంబర్ 28న మొదటి పార్ట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. అయితే, సెకండ్ పార్ట్ తెరకెక్కడానికి మాత్రం చాలా టైముందని తెలుస్తోంది.
ఎన్టీయార్ సినిమా పూర్తయ్యాకా ‘సలార్’ రెండో పార్ట్ మీద ఫోకస్ పెడతాడట ప్రశాంత్ నీల్. అదీ సంగతి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







